Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట వైసీపీలోకి టీడీపీ నేతలు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:22 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేట వైసీపీలోకి టీడీపీ నేతలు - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నరసన్నపేట మండలం సత్యవరం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో వైసీపీ నేత ధర్మాన కృష్ణ చైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...