Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో టీడీపీ ప్రచారం జోరు

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 12:40 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో టీడీపీ ప్రచారం జోరు - Ushodayam
నరసన్నపేట మండల కేంద్రంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. సోమవారం ఆరవ ప్రాదేశిక టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి నేతింటి అనురాధ చంద్రరావు స్థానిక నాయకులతో కలిసి పలు వీధుల్లో ప్రచారం నిర్వహించారు. కొత్త వీధి, నాయుడు వీధి, భవానీపురం తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. మాజీ సర్పంచులు ఉన్న రాజేశ్వరి, గొద్దు చిట్టిబాబు ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగింది.

Comments

G
Loading comments...