Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో నేడు విద్యుత్ అంతరాయం

Follow Ushodayam on Google
Hari Sep 29, 2026 9:04 AM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో నేడు విద్యుత్ అంతరాయం - Ushodayam
నరసన్నపేట సబ్ స్టేషన్ మరమ్మతుల దృష్ట్యా మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ బి.రామ్ చరణ్ గుప్తా తెలిపారు. నరసన్నపేట టౌన్, పిరువాడ, చీడివలస, జిల్లేడుమాకివలస, కంబకాయి, కరగాం, అంపాలం, దూకలపాడు, జమ్ము, శివరాంపురం, రావాడపేట, పొన్నానపేట, తామరాపల్లిలో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...