Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేటలో డిప్యూటీ ఎంపీడీవో హెచ్చరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:21 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేటలో డిప్యూటీ ఎంపీడీవో హెచ్చరిక - Ushodayam
నరసన్నపేట మండలంలో వంశధార నది తీర ప్రాంతాలను డిప్యూటీ ఎంపీడీవో పిల్లా జగన్ మోహన్ రావు గురువారం పరిశీలించారు. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సచివాలయ సిబ్బందితో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. నది ప్రవాహాన్ని నిరంతరం గమనించాలని గ్రామపంచాయతీ సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...