Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసింహులపల్లిలో ఉచిత వైద్య శిబిరం

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 3:57 PM పెద్దపల్లి General
నరసింహులపల్లిలో ఉచిత వైద్య శిబిరం - Ushodayam
ధర్మారం మండలం నరసింహులపల్లిలో శుక్రవారం మేడారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. 82 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుస్మిత తెలిపారు. జ్వర బాధితులకు మలేరియా, డెంగ్యూ పరీక్షలు నిర్వహించారు. పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...