Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్పురంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం

Follow Ushodayam on Google
K. Anuradha Sep 26, 2026 1:09 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
నర్సింగ్పురంలో విలేజ్ హెల్త్ క్లినిక్ ప్రారంభం - Ushodayam
నర్సింగ్‌పురం పంచాయతీలో విలేజ్ హెల్త్ క్లినిక్‌ను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష శనివారం ప్రారంభించారు. గ్రామీణ ప్రజలకు సమీపంలోనే ప్రాథమిక వైద్యం అందుబాటులోకి రావడం ప్రయోజనకరమన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, వృద్ధులు క్లినిక్‌లో అందించే వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...