Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నంలో సబ్ ట్రెజరీ ప్రారంభం

Follow Ushodayam on Google
Anuroop Oct 06, 2026 12:34 PM అనకాపల్లి General
నర్సీపట్నంలో సబ్ ట్రెజరీ ప్రారంభం - Ushodayam
నర్సీపట్నం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు మంగళవారం ఉదయం ప్రారంభించారు. సబ్ ట్రెజరీ ద్వారా నిధుల చెల్లింపులతో అన్ని శాఖల్లో పారదర్శకత పెరుగుతుందని ఆయన తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా వ్యవస్థలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...