Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 12:50 PM మెదక్General
నర్సాపూర్‌లో వ్యక్తి ఆత్మహత్య - Ushodayam
నర్సాపూర్ పట్టణంలోని 14వ వార్డుకు చెందిన సూరారం రమేశ్ (40) మృతి చెందారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...