Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో బాధిత కుటుంబాలకు MLA భరోసా

Follow Ushodayam on Google
Anuroop Oct 01, 2026 2:41 PM పశ్చిమగోదావరి General
నరసాపురంలో బాధిత కుటుంబాలకు MLA భరోసా - Ushodayam
మొగల్తూరు మండలం పేరుపాలెంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్‌ నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు, అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.

Comments

G
Loading comments...