Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం ZPTC బరిలో ఆరుగురు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 12:38 PM పశ్చిమగోదావరి General
నరసాపురం ZPTC బరిలో ఆరుగురు - Ushodayam
నరసాపురం ZPTC స్థానానికి మొత్తం 8 మంది నామినేషన్లు వేయగా, వారిలో ఆరుగురు వేములదీవి గ్రామానికి చెందినవారే. CPM నుంచి కవురు లక్ష్మి, BJP నుంచి పులపర్తి సూర్య భవాని, జనసేన నుంచి అడ్డాల శ్రీ సత్య, గోపి సూర్య మణి పోటీలో ఉన్నారు. YCP నుంచి ఉంగరాల శ్రీ లక్ష్మి, తిరుమాని శ్రీ కృష్ణ వేణి నామినేషన్లు వేశారు. ఒకే గ్రామం నుంచి ఆరుగురు బరిలో ఉండటంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.

Comments

G
Loading comments...