Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం జనసేనలోకి మహిళల చేరిక

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 12:46 PM పశ్చిమగోదావరి General
నరసాపురం జనసేనలోకి మహిళల చేరిక - Ushodayam
నరసాపురం పట్టణంలోని 18వ వార్డుకు చెందిన పలువురు మహిళలు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు మహిళలు తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నాయకర్ పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...