Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NPRD-INDIA టౌన్ కమిటీ ఎన్నిక

Follow Ushodayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 9:11 AM నాగర్ కర్నూల్General
NPRD-INDIA టౌన్ కమిటీ ఎన్నిక - Ushodayam
అచ్చంపేటలో NPRD-INDIA దివ్యాంగుల సమావేశం నిర్వహించి టౌన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సభాపతి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో పలు వార్డులకు అధ్యక్షులను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ఇన్‌‌ఛార్జ్ వి.రాజశేఖర్, జిల్లా అధ్యక్షుడు అంగోత్ శంకర్, నాయకులు ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...