Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నంద్యాలలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:49 AM నంద్యాలGeneral
నంద్యాలలో వైసీపీ అభ్యర్థుల ప్రచారం - Ushodayam
నంద్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. మొదటి రోజు 26, 27, 36, 37వ వార్డుల్లో జరిగిన బహిరంగ సభల్లో పాల్గొని వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. 26వ వార్డు దూదేకుల హుస్సేనమ్మ, 27వ వార్డు సునీత, 36వ వార్డు మబున్నిస, 37వ వార్డు షెహనాజ్‌లకు మద్దతుగా ప్రజలను ఓట్లు కోరారు. ప్రజల నుంచి ఆదరణ లభిస్తోందని రవి రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...