Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరంలో బస్సుల కోసం విద్యార్థుల అవస్థలు

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 11:16 AM కర్నూలుGeneral
నందవరంలో బస్సుల కోసం విద్యార్థుల అవస్థలు - Ushodayam
నందవరంలో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు ఉదయం వేళ బస్సుల రద్దీతో ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు ఆలస్యంగా రావడం, వచ్చినా కిక్కిరిసి ఉండటంతో కొందరు ప్రమాదకరంగా ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. రద్దీగా ఉంటే డ్రైవర్లు బస్సులు ఆపడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. వెనుక వచ్చే బస్సు కోసం వేచి ఉండటంతో సమయం మించిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...