Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందవరం రౌడీషీటర్లకు ఎస్ఐ వార్నింగ్

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:42 AM కర్నూలుGeneral
నందవరం రౌడీషీటర్లకు ఎస్ఐ వార్నింగ్ - Ushodayam
నందవరం పోలీస్ స్టేషన్‌లో రౌడీషీటర్లకు ఎస్ఐ తిమ్మారెడ్డి కౌన్సెలింగ్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో గొడవలు, అల్లర్లు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రౌడీషీటర్లు తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో జీవనం కొనసాగించాలని, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...