Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో ఎమ్మెల్యే జయసూర్య ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 26, 2026 10:43 AM నంద్యాలGeneral
నందికొట్కూరులో ఎమ్మెల్యే జయసూర్య ప్రచారం - Ushodayam
నందికొట్కూరులోని నీలి షికారి పేటలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి స్థానిక పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ అభివృద్ధి, మెరుగైన సౌకర్యాల కల్పనపై ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...