Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందిగామలో ఎన్నికల బెట్టింగ్‌ల చర్చ

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 2:01 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
నందిగామలో ఎన్నికల బెట్టింగ్‌ల చర్చ - Ushodayam
నందిగామ మున్సిపల్ ఎన్నికల గెలుపోటములపై పట్టణంలో బెట్టింగ్‌ల చర్చ జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏ పార్టీకి ఎన్ని వార్డులు వస్తాయి, ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే అంశాలపై పందేలు కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీ దుకాణాలు, హోటళ్లు, ప్రధాన కూడళ్లలో ఫలితాలపై చర్చలు సాగుతున్నాయి. రేపు వెలువడనున్న ఫలితాల కోసం అభ్యర్థులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...