Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలుగురు భార్యలు.. 72 మంది పిల్లలు!

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 6:39 PM అంతర్జాతీయంGeneral
నలుగురు భార్యలు.. 72 మంది పిల్లలు! - Ushodayam
అఫ్గానిస్థాన్‌కు చెందిన సాధిక్‌ (57) నలుగురు భార్యల ద్వారా 72 మంది పిల్లలకు తండ్రయ్యారు. వారిలో 14 మంది మరణించగా, ప్రస్తుతం 58 మంది ఉన్నారు. తన భార్యలకు పెళ్లి సమయంలో 13–16 ఏళ్ల వయసు ఉండేదని ఆయన తెలిపారు. కొన్నిసార్లు పిల్లల పేర్లు కూడా గుర్తుండవని, వారి సంఖ్యను లెక్కపెడుతుంటానని చెప్పారు.

Comments

G
Loading comments...