Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్‌కు ఓటర్ల బారులు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:22 PM కడపGeneral
నల్లపురెడ్డిపల్లెలో పోలింగ్‌కు ఓటర్ల బారులు - Ushodayam
పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరుతున్నారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసి, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...