Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమాడలో పోలింగ్‌కు మహిళల భారీ హాజరు

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 12:44 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
నల్లమాడలో పోలింగ్‌కు మహిళల భారీ హాజరు - Ushodayam
నల్లమాడ మండలం చారుపల్లి పంచాయతీ పరిధిలోని బడవాండ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం నుంచే మహిళలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. క్యూలైన్లలో నిలబడి మహిళలు ఓటు వేస్తుండటంతో పోలింగ్ కేంద్రం వద్ద వారి భాగస్వామ్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Comments

G
Loading comments...