Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో సాగునీరు విడుదల.. రైతుల్లో హర్షం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:24 AM వరంగల్General
నల్లబెల్లిలో సాగునీరు విడుదల.. రైతుల్లో హర్షం - Ushodayam
నల్లబెల్లి మండలం ఎర్రచెరువు తండా రైతుల సాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది. సంబంధిత ఏఈ స్పందించి సాగునీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలకు నీరందడంతో ఊరట లభించిందని రైతులు తెలిపారు. సమస్యను గుర్తించి సత్వరమే పరిష్కరించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...