Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కేంద్రం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:24 AM వరంగల్General
నల్లబెల్లిలో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కేంద్రం - Ushodayam
నల్లబెల్లిలో పీఆర్టీయూ టీఎస్ మండల శాఖ ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి నక్కిరెడ్డి మహేందర్ ప్రారంభించారు. జిల్లా కార్యదర్శి కూనమల్ల రాజన్‌బాబు సహకారంతో కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. డిగ్రీ పూర్తి చేసిన ఉపాధ్యాయులు, వారి కుటుంబ సభ్యులు ఫారం-18, డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్‌తో ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...