Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల వెంగనపల్లి ప్రగతికి టీడీపీ భరోసా

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:45 PM చిత్తూరుGeneral
నల్ల వెంగనపల్లి ప్రగతికి టీడీపీ భరోసా - Ushodayam
వెదురుకుప్పం మండలం నల్లవెంగనపల్లిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి వరప్రసాద్, జడ్పీటీసీ అభ్యర్థి జ్యోతి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, తమను గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...