Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 2:38 PM జనగామ General
నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన - Ushodayam
లింగాలఘనపురం మండల కేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పాత పెన్షన్ విధానం అమలు, 010 ద్వారా జీతాల చెల్లింపు, పీజీటీలకు జేఎల్ స్కేల్ కల్పించాలని డిమాండ్ చేశారు. డీఏ బకాయిలు, సీపీఎస్ మ్యాచింగ్ గ్రాంట్ విడుదలతో పాటు తమ దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...