Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నక్కపల్లిలో డివైడర్ కోసం ఆందోళన

Follow Ushodayam on Google
Anuroop Oct 09, 2026 3:15 PM అనకాపల్లి General
నక్కపల్లిలో డివైడర్ కోసం ఆందోళన - Ushodayam
నక్కపల్లి మండలం ఉపమాక పంచాయతీ సారిపల్లివానిపాలెం జంక్షన్ వద్ద NH-16పై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. హెట్రో పరిశ్రమకు వెళ్లే మార్గంలో డివైడర్ ఏర్పాటు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. గురువారం జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డివైడర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

Comments

G
Loading comments...