Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నజ్రుల్‌నగర్‌లో చెత్తతో నిండిన రోడ్లు

Follow Ushodayam on Google
Kiran Oct 23, 2026 10:29 AM ఆసిఫాబాద్General
నజ్రుల్‌నగర్‌లో చెత్తతో నిండిన రోడ్లు - Ushodayam
నజ్రుల్‌నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయింది. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని, దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు, పాలకవర్గ సభ్యులు స్పందించి రోడ్లను శుభ్రం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...