Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలు ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్‌లా చూడాలి: వాంగ్‌చుక్

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 5:54 PM జాతీయంGeneral
నిరసనలు ప్రభుత్వానికి ఫీడ్‌బ్యాక్‌లా చూడాలి: వాంగ్‌చుక్ - Ushodayam
ప్రభుత్వాలు మెరుగ్గా పనిచేయడానికి నిరసనలు అవసరమని ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అన్నారు. ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించినప్పుడే నేతలు జవాబుదారీగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. నిరసనలను ప్రభుత్వ పనితీరుపై ఫీడ్‌బ్యాక్‌గా చూడాలని సూచించారు. ఆందోళనలను అడ్డుకుంటే హింస చెలరేగే ప్రమాదం ఉందని, శ్రీలంక, బంగ్లాదేశ్ పరిణామాలు ఇందుకు ఉదాహరణలని అన్నారు.

Comments

G
Loading comments...