Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనలతో అట్టుడికిన ఫ్రాన్స్

Follow Ushodayam on Google
Shruthi Oct 25, 2026 6:48 AM జాతీయంGeneral
నిరసనలతో అట్టుడికిన ఫ్రాన్స్ - Ushodayam
ఫ్రాన్స్‌లో జీవన వ్యయం పెరుగుదల, నిరుద్యోగం, పాఠశాలల్లో వసతుల కొరతపై శనివారం భారీ నిరసనలు జరిగాయి. పారిస్ సహా ప్రధాన నగరాల్లో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగులు ప్రయోగించారు. దేశవ్యాప్తంగా 4.10 లక్షల మంది నిరసనల్లో పాల్గొన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కనీసం వెయ్యి మందిని అదుపులోకి తీసుకున్నారు. మాక్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు నినాదాలు చేశారు.

Comments

G
Loading comments...