Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరసనల్లో లూటీ.. ఆన్‌లైన్‌లో అమ్మకాలు

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:33 PM అంతర్జాతీయంGeneral
నిరసనల్లో లూటీ.. ఆన్‌లైన్‌లో అమ్మకాలు - Ushodayam
ఫ్రాన్స్‌లో నిరసనల సందర్భంగా కొన్ని దుకాణాల్లో ఖరీదైన వస్తువులను లూటీ చేసిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. లూటీ చేసిన వస్తువులను కొందరు ఆన్‌లైన్‌ సెకండ్‌హ్యాండ్‌ వెబ్‌సైట్లలో అమ్మకానికి పెడుతున్నారు. దీనిపై స్పందించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అనుమానాస్పద వస్తువులను వెంటనే తొలగించాలని ప్లాట్‌ఫామ్‌లను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తామని కొన్ని సంస్థలు తెలిపాయి.

Comments

G
Loading comments...