Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు ధ్వంసం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:02 AM అల్లూరి General
నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు ధ్వంసం - Ushodayam
అనంతగిరి మండలంలోని గుమ్మ రింగ్ రోడ్డు నుంచి పొర్లువలస వరకు నిర్మించిన తారు రహదారి మూడు నెలలకే అర్నబ్ తుఫాను ప్రభావంతో దెబ్బతింది. దీంతో రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మాణ నాణ్యతపై స్థానికులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు విచారణ చేపట్టి దెబ్బతిన్న రహదారికి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...