Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మాణంలోనే దెబ్బతిన్న దొడ్డిపల్లి రోడ్డు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 10:59 AM అల్లూరి General
నిర్మాణంలోనే దెబ్బతిన్న దొడ్డిపల్లి రోడ్డు - Ushodayam
అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పాడేరు మండలంలో నిర్మాణంలో ఉన్న దొడ్డిపల్లి రోడ్డు పలుచోట్ల ధ్వంసమైంది. వంజంగి పాఠశాల జంక్షన్ నుంచి బొర్రమామిడి మీదుగా దొడ్డిపల్లి వరకు 1.5 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరుగుతోంది. రెండు లేయర్ల వెట్‌మిక్స్‌తో వేసిన రోడ్డు వర్షపు నీటి ఉద్ధృతికి దెబ్బతింది.

Comments

G
Loading comments...