Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయంగా నామినేషన్లు వేయండి: సీఐ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:59 PM కర్నూలుGeneral
నిర్భయంగా నామినేషన్లు వేయండి: సీఐ - Ushodayam
పత్తికొండలో నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు నేడు సాయంత్రం 5 గంటలలోపు ఎంపీడీవో కార్యాలయంలో నిర్భయంగా నామినేషన్లు వేసుకోవచ్చని అర్బన్‌ సీఐ నాగరాజురావు సూచించారు. అన్ని పార్టీల అభ్యర్థులు భయాందోళనలకు గురికాకుండా నామినేషన్లు దాఖలు చేసుకోవాలని కోరారు. ఎన్నికల ప్రక్రియకు పోలీసుల భద్రత ఉంటుందని సీఐ తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా నామినేషన్లు వేసుకోవచ్చని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...