Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్భయంగా నామినేషన్లు వేయండి: ఎస్‌ఐ

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 3:56 PM కర్నూలుGeneral
నిర్భయంగా నామినేషన్లు వేయండి: ఎస్‌ఐ - Ushodayam
ఎమ్మిగనూరులో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ రెండు రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతోందని రూరల్‌ ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. అనివార్య కారణాలతో నామినేషన్‌ వేయలేకపోయిన అభ్యర్థులు చివరి రోజైన నేడు మధ్యాహ్నం వరకు నిర్భయంగా నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...