Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ

Follow Ushodayam on Google
Dinesh Kumar Oct 04, 2026 6:22 PM చిత్తూరుGeneral
నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ - Ushodayam
నిరాశ్రయులను ఆదుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని సపోర్ట్ సంస్థ అధ్యక్షుడు, నిరాశ్రయుల వసతి గృహ నిర్వాహకుడు పి. జోసెఫ్ రాజు అన్నారు. చిత్తూరు నగరపాలక సంస్థ, మెప్మా సహకారంతో సపోర్ట్ సంస్థ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలో ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా ముందస్తు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జోసెఫ్ రాజు నిరాశ్రయులకు నూతన దుప్పట్లను పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...