Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం

Follow Ushodayam on Google
RR REDDY Sep 06, 2026 11:06 AM నిజామాబాద్General
నిజామాబాద్ జిల్లాలో పలుచోట్ల వర్షం - Ushodayam
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో పలుచోట్ల మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో కొరట్‌పల్లి 37.5 మి.మీ., భీమ్‌గల్ 30, జక్రాన్‌పల్లి 28.3, నిజామాబాద్ నార్త్ 14 మి.మీ. వర్షపాతం నమోదైంది. పోతంగల్, జానకంపేట, కోటగిరి, సిరికొండ, ఎడపల్లి తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురిసింది.కామారెడ్డి జిల్లాలోనూ పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...