Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 2:34 PM పెద్దపల్లి General
నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎమ్మెల్యే - Ushodayam
రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. మంగళవారం గోదావరిఖనిలోని తన క్యాంపు కార్యాలయంలో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని ఆయన తెలిపారు. రైతులు, ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించాలని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...