Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి వృథాపై జరిమానాల కొరడా

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:49 AM హైదరాబాద్General
నీటి వృథాపై జరిమానాల కొరడా - Ushodayam
హైదరాబాద్‌లో నీటిని వృథా చేసేవారికి జరిమానాలు విధించేందుకు జలమండలి ప్రత్యేక యాప్ తీసుకురానుంది. నీటి దుర్వినియోగానికి సంబంధించిన ఫొటోలు, ప్రాంత వివరాలను యాప్‌లో అప్‌లోడ్ చేస్తే అధికారులు పరిశీలించి చర్యలు తీసుకుంటారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచుతారు. తాగునీటిని దుర్వినియోగం చేసినందుకు ప్యారడైజ్ హోటల్‌కు రూ.20 వేల జరిమానా విధించినట్లు జలమండలి ప్రకటించింది.

Comments

G
Loading comments...