Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి కుంటలో పడి ముగ్గురి దుర్మరణం

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:48 AM జాతీయంGeneral
నీటి కుంటలో పడి ముగ్గురి దుర్మరణం - Ushodayam
బతుకుదెరువు కోసం ఖమ్మం జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం వచ్చిన సంచార కుటుంబంలో తీవ్ర విషాదం నిండింది. దుస్తులు ఉతుక్కోవడానికి వెళ్లిన మణియమ్మతో పాటు కీర్తన, కావ్య అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బాధితుల రోదనలు మిన్నంటాయి.

Comments

G
Loading comments...