Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ సాధించిన పేద విద్యార్థి

Follow Ushodayam on Google
Shruthi Oct 21, 2026 6:52 AM సంగారెడ్డిGeneral
నీట్ సాధించిన పేద విద్యార్థి - Ushodayam
సంగారెడ్డి జిల్లాకు చెందిన నవనీత కూలీ పనులు చేస్తూ తన కుమార్తె సాయిభవానిని చదివించారు. నీట్‌లో మంచి ర్యాంకు సాధించిన సాయిభవానికి ములుగు ప్రభుత్వ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అయితే వైద్య విద్య ఖర్చులు భరించే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఆ తల్లిదండ్రులు దాతల సహాయం కోరుతున్నారు. తన వైద్య విద్యకు సాయం చేస్తే పేదలకు సేవ చేస్తానని విద్యార్థిని వేడుకుంటోంది.

Comments

G
Loading comments...