Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన

Follow Ushodayam on Google
Kiran Oct 29, 2026 2:29 PM యాదాద్రి భువనగిరిGeneral
నీరు, విద్యుత్ పొదుపుపై అవగాహన - Ushodayam
ఎల్‌నినో వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రజలందరూ నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ఎంపీడీవో జలంధర్‌ రెడ్డి సూచించారు. గురువారం వలిగొండ మండలం సుంకిశాల గ్రామసభలో ఆయన మాట్లాడారు. విద్యుత్‌ను కూడా పొదుపుగా వాడుకోవాలని కోరారు. సర్పంచ్‌ పైల్ల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉపసర్పంచ్‌, కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...