Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:28 PM తూర్పుగోదావరి General
నిడదవోలును ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతా - Ushodayam
నిడదవోలు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి విజయలక్ష్మి పట్టణ అభివృద్ధిపై హామీలు ఇచ్చారు. తాను గెలిస్తే ప్రభుత్వ నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేస్తానని తెలిపారు. డ్రైనేజీ మరమ్మతులు, లీకుల నివారణ, ముంపు ప్రాంతాల అభివృద్ధితో పాటు తాగునీరు, పారిశుద్ధ్య మెరుగుదలకు ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు. నిడదవోలును నందనవనంగా తీర్చిదిద్దుతానన్నారు.

Comments

G
Loading comments...