Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో రూ.5.96 కోట్ల పనులకు శ్రీకారం

Follow Ushodayam on Google
Anuroop Sep 22, 2026 3:21 PM తూర్పుగోదావరి General
నిడదవోలులో రూ.5.96 కోట్ల పనులకు శ్రీకారం - Ushodayam
నిడదవోలు పట్టణంలోని వీకర్ సెక్షన్ కాలనీలో అమృత్ 2.0 పథకం కింద రూ.5.96 కోట్లతో చేపట్టనున్న తాగునీటి సరఫరా పనులకు మంగళవారం మంత్రి కందుల దుర్గేశ్ శంకుస్థాపన చేశారు. తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను దశలవారీగా కల్పిస్తామని మంత్రి తెలిపారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నిడదవోలును మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...