Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలులో ఎన్నికల భద్రతపై ఎస్పీ సమీక్ష

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:08 AM తూర్పుగోదావరి General
నిడదవోలులో ఎన్నికల భద్రతపై ఎస్పీ సమీక్ష - Ushodayam
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిడదవోలులోని వార్డులు, పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాలను ఎస్పీ డి. నరసింహ కిషోర్ పరిశీలించారు. ప్రశాంత ఎన్నికల నిర్వహణకు ఇద్దరు డీఎస్పీలు, సాయుధ బలగాలను మోహరించినట్లు తెలిపారు. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, పోలింగ్ రోజున 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. కేంద్రాల 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...