Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలుకు రూ.190 కోట్ల నిధులు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 12:29 PM తూర్పుగోదావరి General
నిడదవోలుకు రూ.190 కోట్ల నిధులు - Ushodayam
నిడదవోలు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థి మురాల జ్యోతి అభివృద్ధి పనుల వివరాలను వెల్లడించారు. ఇప్పటికే రూ.45 కోట్లతో రహదారులు, డ్రైనేజీ, ఉద్యానాల అభివృద్ధి చేపట్టామని తెలిపారు. పుష్కరాల నిధుల కింద రూ.10 కోట్లు వచ్చాయని పేర్కొన్నారు. రూ.84 కోట్లతో గోదావరి జలాల ప్రాజెక్టు చేపడుతున్నామని, రానున్న రెండేళ్లలో రూ.190 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...