Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు రాజకీయాల్లో కొత్త మలుపు

Follow Ushodayam on Google
Anuroop Oct 17, 2026 8:12 AM తూర్పుగోదావరి General
నిడదవోలు రాజకీయాల్లో కొత్త మలుపు - Ushodayam
నిడదవోలు మున్సిపాలిటీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. జనరల్ కేటగిరీలో పోటీ చేయాలనుకున్న ఆశావహులు పార్టీ కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఛైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు కేటాయించడంతో తమకు అనుకూలంగా ఉండే అభ్యర్థులను గెలిపించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొందరు ఒప్పంద పత్రాలు కూడా సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివరాలపై అధికారిక ధ్రువీకరణ లేదు.

Comments

G
Loading comments...