Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిడదవోలు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నీటిమయం

Follow Ushodayam on Google
Anuroop Sep 25, 2026 12:08 PM తూర్పుగోదావరి General
నిడదవోలు ఆర్టీసీ కాంప్లెక్స్‌ నీటిమయం - Ushodayam
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిడదవోలు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ప్రాంగణం నీటితో నిండిపోయింది. దీంతో కాంప్లెక్స్‌ చెరువును తలపిస్తోంది. వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సులు, ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. నీరు బయటకు వెళ్లేలా అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...