Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:52 PM బాపట్లGeneral
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు - Ushodayam
బాపట్ల జిల్లాలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ ఉమామహేశ్వర్ తెలిపారు. 20 జడ్పీటీసీ, 300 ఎంపీటీసీ స్థానాలకు 1,687 మంది నామినేషన్లు వేశారని చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా 1,380 మందిని బైండోవర్ చేశామన్నారు. ఎన్నికల కోసం 17 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, సభలు, ర్యాలీలకు పోలీసుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...