Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగుల్లులో ఏనుగుల గుంపు సంచారం

Follow Ushodayam on Google
Ganga Oct 05, 2026 9:54 AM పార్వతీపురం మన్యంGeneral
నగుల్లులో ఏనుగుల గుంపు సంచారం - Ushodayam
మక్కువ మండలం నగుల్లు గ్రామ పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయానికి సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు ఉన్నట్లు గుర్తించారు. కట్టెల కోసం అడవికి వెళ్లే స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ఏనుగుల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. ఎలిఫెంట్ ట్రాకర్ సూచనలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు కోరారు.

Comments

G
Loading comments...