Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలో అక్రమ నీటి దందా

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 7:46 AM హైదరాబాద్General
నగరంలో అక్రమ నీటి దందా - Ushodayam
నగరంలో అక్రమ నీటి ట్యాంకర్ల దందా తీవ్రరూపం దాల్చింది. సాధారణంగా వేసవిలో కనిపించే ట్యాంకర్ల హడావుడి ఈసారి ఆరు నెలల ముందే మొదలైంది. వర్షాభావంతో చెరువులు, కుంటలు ఖాళీ కాగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. అమీన్‌పూర్, తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, గోపన్‌పల్లి, ఖాజాగూడ, మాదాపూర్ ప్రాంతాల్లో వ్యాపారులు లోతైన బోర్లు తవ్వి నీటిని తోడేస్తున్నారు. ఈ అక్రమ దందాపై ఈనాడు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది.

Comments

G
Loading comments...