Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగరిలో రెండు రోజుల్లో 154 నామినేషన్లు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 11:50 AM చిత్తూరుGeneral
నగరిలో రెండు రోజుల్లో 154 నామినేషన్లు - Ushodayam
నగరి నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలకు రెండో రోజు గురువారం 113 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలిరోజు 41 నామినేషన్లు రావడంతో 43 ఎంపీటీసీ స్థానాలకు ఇప్పటివరకు మొత్తం 154 నామినేషన్లు నమోదయ్యాయి. నగరి మండలంలో రెండో రోజు 25 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో వైసీపీ నుంచి 17, టీడీపీ నుంచి 7, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు నామినేషన్‌ సమర్పించారు.

Comments

G
Loading comments...